Malinga To Retire From ODIs After First Match Against Bangladesh || Oneindia Telugu

2019-07-23 53

Veteran Sri Lankan pacer Lasith Malinga will retire from One-Day International cricket after the first match of a three-match series against Bangladesh, skipper Dimuth Karunaratne said on Monday.
#LasithMalingaretire
#LasithMalinga
#DimuthKarunaratne
#SriLankapacer
#cricket


శ్రీలంక పేసర్ లసిత్ మలింగ్ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికేందుకు రంగం సిద్ధమైంది. బంగ్లాదేశ్‌తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్‌లో భాగంగా జులై 26న జరిగే తొలి వన్డేనే లసిత్ మలింగకు ఆఖరి వన్డే కానుంది. ఈ విషయాన్ని ఆ జట్టు కెప్టెన్ దిముత్ కరుణరత్నే స్పష్టం చేశాడు.
జులై 26న బంగ్లాదేశ్‌తో జరిగే తొలి మ్యాచ్‌ తర్వాత వన్డేలకు లసిత్ మలింగ గుడ్‌బై చెబుతున్నట్లు లంక కెప్టెన్‌ దిముత్‌ కరుణరత్నే ప్రకటించాడు. 35 ఏళ్ల మలింగ ఈ సిరీస్‌లో తొలి వన్డేలో మాత్రమే ఆడతాడని కరుణరత్నే చెప్పాడు. ఇప్పటిదాకా మలింగ 15 ఏళ్ల కెరీర్‌లో 225 వన్డేల్లో 29.02 సగటుతో 335 వికెట్లు పడగొట్టాడు.